Thursday, January 21, 2021

అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్‌పల్లి‌లో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..

అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. రాముని పేరుతో భిక్షం ఎత్తుకుంటున్నారని ఎమ్మెల్యే కామెంట్స్ చేయగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పాత బస్టాండ్‌లో గల శాస్త్రి విగ్రహాం వద్ద నిరసన చేపట్టాయి. కామెంట్స్ వెనక్కి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ocQ31v

Related Posts:

0 comments:

Post a Comment