Sunday, February 9, 2020

మంచుకొండల్లో ఏడుకొండలవాడి ఆలయం: కాశ్మీర్ వెళ్లొచ్చిన టీటీడీ అధికారులు!

తిరుపతి: దేశానికి తలమానికంలా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోనుంది. ఏడుకొండలవాడి ఆలయ నిర్మణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కొద్దిరోజుల కిందటే టీటీడీ అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి జమ్మూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGdpgM

Related Posts:

0 comments:

Post a Comment