Friday, January 22, 2021

1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా రేషన్.. ఐరీష్ విధానం ద్వారా కూడా..

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఐరీష్ కూడా యూజ్ చేస్తోంది. ఇందులో కూడా కనుపాపలు సరిగా కనిపించడం లేదు. దీంతో ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనిని వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోతోంది. లబ్ది దారులు తమ ఫోన్ నంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UmI6K

Related Posts:

0 comments:

Post a Comment