Tuesday, June 11, 2019

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. అంతేకాదు సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ సమర్పించడంతో సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCxKFh

0 comments:

Post a Comment