Friday, January 22, 2021

ఏపీ పంచాయతీ ఎన్నికలు: వాయిదా వేయాలని ఎస్ఈసీకి సర్కార్ వినతి..? వరసగా భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయనుంది. స్థానిక ఎన్నికలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్, ఉద్యోగ సంఘాలు హౌస్ మోషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MiVXAz

Related Posts:

0 comments:

Post a Comment