Monday, June 10, 2019

మరికొన్నిగంటల్లో పెళ్లి .. పత్రికలు ఇవ్వబోయి మృత్యుఒడిలోకి ...

నందలూరు : మరికొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఇటు తల్లిదండ్రులు, అటు చేసుకోబోయే వధువు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ లేరనే విషయాన్ని పేరెంట్స్, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైలు ప్రమాదం తమ ఇంటి దీపాన్ని ఆర్పివేసిందని గద్గత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAcJWi

0 comments:

Post a Comment