Friday, January 22, 2021

పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది. శుక్రవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరచుకున్న కొద్ది సేపటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtOcIQ

Related Posts:

0 comments:

Post a Comment