Tuesday, June 11, 2019

ఏనుగు పిల్ల శవయాత్రను నిర్వహించిన తోటి ఏనుగులు...!

నెట్టింట్లో ఓ వీడియో హల్‌చల్ చేస్తుంది...చనిపోయిన ఏనుగు పిల్లను దహన సంస్కరాలు చేసేందుకు ఏనుగులన్ని కలిసి వెళుతున్న వీడీయోను చూసి నెటిజన్ల హర్ట్ బ్రేక్ అవుతుంది... మారుతున్న సామాజిక జీవనంలో మనుషులు జంతువులను చూసి నేర్చుకోవాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అడవుల్లో ఏవైన జంతువులు చనిపోతే వాటిని దహనం చేసేందుకు ఆ జాతికి చెందిన జంతువులు గుంపుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K95IPH

Related Posts:

0 comments:

Post a Comment