వారం రోజుల కిందట చైనాలోని ఓ గనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో 12మంది ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి. “మమ్మల్ని కాపాడే ప్రయత్నాలను ఆపొద్దు’’ అన్న సందేశాన్ని లోపలున్న వర్కర్లు పంపగలిగారని చైనా అధికార మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మరో 10మంది కార్మికుల ఏమయ్యారో, ఎలా ఉన్నారో ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sz9rZR
చైనా గని ప్రమాదం: ‘మేం బతికే ఉన్నాం కాపాడండి.. వారం రోజులుగా భూగర్భ గనిలో చిక్కుకున్న 12 మంది కార్మికుల సందేశం’
Related Posts:
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్… Read More
నగరిలో రోజా ఓటమి .. ఏపీలో వైసీపీ విజయం .. రోజాను టెన్షన్ పెడుతున్న ఎగ్జిట్ పోల్స్ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతు… Read More
మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ … Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వె… Read More
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతిఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు క… Read More
0 comments:
Post a Comment