Sunday, December 22, 2019

31 రాత్రి పోలీసు నిబంధలు ఇవే.... తాగి పట్టుపడితే...10 వేలు... !

31 డిశంబర్ వచ్చిందంటే ప్రజల్లో కొత్త ఉత్సహాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి వేడుకల్లో మునిగిపోతారు. అయితే నూతన సంవత్సర వేడుకలు కొన్ని సంధార్భాల్లో విషాదంగా మారనున్న నేపథ్యంలోనే పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా వేడుకల్లో ఎలాంటీ అపశ్రుతులు జరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పోలీసులు పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PKpxhR

Related Posts:

0 comments:

Post a Comment