సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలవరకు సాగిన పోలింగ్ కొనసాగగా.. దుబ్బాక ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేసి చైతన్యాన్ని చాటుకున్నారు. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 82 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jTBCNx
Tuesday, November 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment