Monday, November 4, 2019

తాజ్‌మహల్‌కు భారీగా మరమత్తులు...అప్పటి అందాలు ఇక కనిపించవా..?

ఆగ్రా: తాజ్‌మహల్ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 1648లో నిర్మాణం పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్మితమైన ఈ సుందరమైన కట్టడం కొన్ని శతాబ్దాలుగా చెక్కుచెదరలేదు. అయితే కాలక్రమంలో ఈ పాలరాతి కట్టడం కాలుష్యం బారిన పడి అందాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ffjdH

Related Posts:

0 comments:

Post a Comment