Monday, November 4, 2019

గుజరాత్‌కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫాను

గుజరాత్ : కొద్దిరోజుల క్రితం అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాను అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే..తాజాగా మరోసారి అదే అరేబియన్ సముద్రంలో మరో తుఫాను అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ తుఫాను పేరు మహా. ప్రస్తుతం నార్త్ సెంట్రల్ అరేబియన్ సముద్రంలో తిష్ట వేసి ఉన్న మహా తుఫాను పశ్చిమ దిశగా పయనిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GoLce

Related Posts:

0 comments:

Post a Comment