Tuesday, November 3, 2020

Drug mafia: హీరోయిన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ, ఇక మిగిలింది సుప్రీం కోర్టు, 60 Days నాటౌట్ !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి సెంట్రల్ జైల్లో కాలం గడుపుతున్న స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం సంజనా, రాగిణిలకు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరిస్తూ వచ్చింది. ప్రత్యేక కోర్టులో ఇక బెయిల్ రాదు అని డిసైడ్ అయిన హీరోయిన్లు రాగిణి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oUp1NS

0 comments:

Post a Comment