Monday, November 4, 2019

పోలిస్ కానిస్టేబుల్ ను తరిమి కొట్టిన న్యాయవాదులు..!

న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను కొందరు న్యాయవాదులు చితగ్గొట్టిన తాజా ఉదంతం ఇది. దేశ రాజధానిలోని సాకేత్ జిల్లా న్యాయస్థానం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో విధి నిర్వహణలో భాగంగా బైక్ పై అటుగా వచ్చిన ఓ కానిస్టేబుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33g4HLF

Related Posts:

0 comments:

Post a Comment