Monday, November 4, 2019

అనర్హత ఎమ్మెల్యేలకు షాక్, సీఎం ఆడియో టేప్ విచారణకు సుప్రీం కోర్టు ఓకే, అమిత్ షా!

న్యూఢిల్లీ/బెంగళూరు: తమ మీద అనర్హత వేటు వేసిన అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మీద సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్న అనర్హత ఎమ్మెల్యేలకు చుక్కెదురైయ్యింది. అనర్హత ఎమ్మెల్యేలు రాజీనామా చేసే విషయానికి సంబంధించి, ఆపరేషన్ కమల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మాట్లాడారు అంటున్న ఓ ఆడియో టేప్ ఇప్పుడు బీజేపీ వర్గాలను కలవరపెడుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JKcWru

0 comments:

Post a Comment