Tuesday, November 3, 2020

బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ తురుపుముక్క, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతోన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలలుగా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ప్రకనటలు చేస్తోన్న విజయశాంతి.. బీజేపీలో చేరతారంటూ చర్చ జరుగుతున్న సంగతి లిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/388rJcI

0 comments:

Post a Comment