Saturday, November 21, 2020

వెంటిలేటర్‌పై మాజీ ముఖ్యమంత్రి: పరిస్థితి విషమం: కరోనా నుంచి కోలుకున్న

గువాహటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. తీవ్ర ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kSpqx3

0 comments:

Post a Comment