Tuesday, October 1, 2019

హుజుర్‌నగర్ ఉప ఎన్నికకు CPM సై.. కానీ, రిటర్నింగ్ అధికారుల షాక్..!

నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య నేను సైతం అంటూ బీజేపీ కూడా దూరింది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఈ మూడు పార్టీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nvdGsu

Related Posts:

0 comments:

Post a Comment