ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసారు. గాజువాక తో పాటుగా సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం నుండి జనసేన అదినేత అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయంగా ఓడినా..అక్కడ మెగా బ్రదర్స్ కు ఉన్న ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2niTUAG
Tuesday, October 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment