Tuesday, October 1, 2019

స్పీకర్‌పై అత్యాచార ఆరోపణలు...! రాజీనామా చేసిన నేపాల్ స్పీకర్

లైంగిక వేధింపుల ఆరోపణలతో నేపాల్ స్పికర్ కృష్ణ బహదూర్ మహరా తన పదవికి రాజీనామా చేశారు. మహారా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివమయకు సమర్పించారు. నేపాల్ పార్లమెంట్‌లోని సెక్రటేరియట్ భవన్‌లో పని చేస్తున్న మహిళ ఉద్యోగిణి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తూ... అత్యాచారం చేశారని ఆరోపణలు చేసింది. లా విద్యార్థి కేసు :

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGmD1Y

0 comments:

Post a Comment