Tuesday, October 1, 2019

కాలం తిరిగిరాదు! జమ్మూకాశ్మీర్ విభజనను అడ్డుకోలేం: తేల్చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ను విభజించి రెండు కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా! జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o8vIkz

Related Posts:

0 comments:

Post a Comment