Thursday, November 12, 2020

Bigg Boss Telugu:ఏంమాయ చేసిందో... టైటిల్ ఆమెకే ఫిక్స్..ఈ సారి మహిళా కోటా..!

హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు సీజన్ క్రమంగా రక్తి కడుతోంది. షోను ఇంట్రెస్టింగ్‌గా మార్చేందుకు నిర్వాహకులు ఏ ఒక్క అవకాశాన్ని జారవడవడం లేదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి షో రన్ చేసేవరకు బిగ్‌బాస్ నిర్వాహకులపై ఏదో ఒక ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lnX4vy

Related Posts:

0 comments:

Post a Comment