Thursday, November 12, 2020

ఎవరు గెలిచారన్నది కాదు..: బీహార్ ఎన్నికల ఫలితాలపై సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు

పాట్నా: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాడ్‌డౌన్‌లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాకు చేరుకునేందుకు అడగకుండానే సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తాజాగా వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36uda0r

0 comments:

Post a Comment