Tuesday, June 30, 2020

కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్

కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండ పోచమ్మకుగండి పడటంతో రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని,వీటి వల్ల ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt9toa

Related Posts:

0 comments:

Post a Comment