Tuesday, June 30, 2020

నెల్లూరులో ఉద్యోగి దాడిపై సర్కార్ సీరియస్ - భాస్కర్ సస్పెన్షన్, అరెస్ట్, దిశ కేసు- విపక్షాల ఫైర్...

నెల్లూరు ఏపీటీడీసీ హోటల్లో మహిళా ఉద్యోగిపై దాడి వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాడి వ్యవహారం వీడియోలు బయటికి రాగానే దాడి ఘటనలో నిందితుడైన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా దిశ చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. నెల్లూరు పోలీసులు భాస్కర్ ను వెంటనే అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQsnfh

Related Posts:

0 comments:

Post a Comment