Tuesday, June 30, 2020

పరవాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత: జనసేన సీనియర్ నేత అరెస్టు: అడ్డుకున్న కార్యకర్తలు..పోలీసులతో

విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మాసిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విష వాయువులు వెలువడి ఇద్దరు ఉద్యోగుల మరణానికి కారణమైన సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థను సందర్శించడానికి బయలుదేరి వెళ్లిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి కోన తాతారావును పోలీసులు అడ్దుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మాసిటీని సందర్శించడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CWoFCS

0 comments:

Post a Comment