Monday, November 2, 2020

ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంతో విద్యార్థులు సంతోషంగా పాఠశాలలకు పరుగులు పెట్టారు. అటు టీచర్లు , ఇటు విద్యార్థులతో స్కూల్స్ లో సందడి నెలకొంది. చాలా కాలం సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు , టీచర్లు స్కూల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eiy71M

Related Posts:

0 comments:

Post a Comment