Monday, November 2, 2020

ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్యల్ప కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కేవలం 1916 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం 14 మరణాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mLwmxf

Related Posts:

0 comments:

Post a Comment