Friday, November 8, 2019

రూట్ల ప్రైయివేటీకరణ ఆపండి..!కార్మికులతో చర్చలు జరపాలని టీ సర్కార్ కు కోర్ట్ మరోసారి సూచన..!!

హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్ట్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తంలో ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారో గాని అప్పటినుండి కోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పులు వెలువడుతున్నాయి. శుక్రవారం నాడు తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీలో ఐదువేల ఒక వంద రూట్లను ప్రైవేటీకరణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVK97j

Related Posts:

0 comments:

Post a Comment