Friday, November 8, 2019

కిటికీల కోసం రూ 73 లక్షలు: సీఎం క్యాంపు కార్యాయం కోసం 15 కోట్లు ఖర్చు: ప్రతిపక్షాల ఫైర్..!

ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం..ఇంటికి కొత్తగా ల్యూమినియమ్‌ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసానికి ద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు..కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OZ8Gi

0 comments:

Post a Comment