Friday, November 8, 2019

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!

చెన్నై/కరూర్: పరాయి స్త్రీ వ్యామోహంలో జల్సాలు చేస్తూ నిత్యం ఇంటికి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ మానసికంగా టార్చర్ పెడుతున్న పారిశ్రామికవేత్తను అతని భార్య దారుణంగా హత్య చేసింది. తల్లిని నిత్యం తండ్రి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుసుకున్న కుమారుడు సైతం హత్య చెయ్యడానికి సహకరించారు. చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం ఎవ్వరూ గుర్తు పట్టుకుండా ఉండాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Gcvq5

Related Posts:

0 comments:

Post a Comment