Wednesday, October 7, 2020

రసాయనశాస్త్ర నోబెల్ ప్రకటన - జన్యు మార్పులపై పరిశోధనకు గుర్తింపుగా ఇద్దరికి...

2020 సంవత్సరానికి రసాయనశాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ఇవాళ ప్రకటించారు. ఈ ఏడాది రసాయన నోబెల్‌ను ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. జన్యు పరిశోధనల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఎమాన్యుయేల్‌ ఛార్పెంటియర్‌, జెన్నిఫర్‌ దౌడ్‌నా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సంయుక్తంగా గెల్చుకున్నారు. క్రిస్ప్ర్-కాస్ 9 పేరుతో చేసిన ఆవిష్కరణ ద్వారా జీవన కణాలలో ఉన్న డీఎన్‌ఏకి నిర్దిష్ట మరియు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lplzZ6

Related Posts:

0 comments:

Post a Comment