Tuesday, October 6, 2020

ప్రపంచంలోనే పొడవైన కాళ్లు.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు.. 6 అడుగుల పది అంగుళాలు..

మెరికాకు చెందిన యువతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అయితే ఆమె ఏదో ఫీట్ చేయలే.. తన కాళ్లతో రికార్డ్ సాధించారు. అవును మీరు చదువుతుంది నిజమే.. ఆమె కాళ్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. దీనిని గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా ధృవీకరించింది. ఫీమెల్ క్యాటగిరీలో మాసీ కర్రిన్ రికార్డుల్లోకి ఎక్కారు. దీంతోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GLHWbP

0 comments:

Post a Comment