Wednesday, October 7, 2020

రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టికెట్ ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించిన మాధవనేని రఘునందన్ రావుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం కీలకంగా మారింది. సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత మంగళవారం రాత్రి రఘునందన్ ను తమ అభ్యర్థిగా బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lsCz0f

0 comments:

Post a Comment