Friday, October 2, 2020

హాథ్రస్: డెరెక్ ఓబ్రెయిన్ సహా టీఎంసీ అడ్డగింత, కిందపడిపోయిన ఎంపీ(వీడియో)

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. హాథ్రస్‌కు వెళ్లకుండా అడ్డకుని వారిని వెనక్కి పంపారు. ఈ సందర్బంగా వీరి మధ్య తోపులాట చేసుకుంది. జాయింట్ మేజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాశ్ మీనా.. రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను పట్టుకుని వెనక్కి పంపించేశారు. ఈ ప్రయత్నంలో ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ndU6eD

Related Posts:

0 comments:

Post a Comment