ఛండీగఢ్: టిక్‌టాక్ స్టార్, భారతీయ జనతా పార్టీ నేత సోనాలీ ఫోగట్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రభుత్వ అధికారిపై ఆమె చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ తోపాటు పలు రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y35rT0
Friday, June 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment