Friday, June 5, 2020

హైదరాబాద్‌లో 159 కంటైన్‌మెంట్ జోన్లు.. ఇదిగో పూర్తి జాబితా...

తెలంగాణలో ఇప్పటివరకూ 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 1828 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 110 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో కంటైన్‌మెంట్ జోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBXLrI

0 comments:

Post a Comment