Friday, June 5, 2020

షాకింగ్ : జులై 15 నాటికి చెన్నై పరిస్థితి ఎలా ఉండబోతుందంటే.. ఇదీ ఎంజీఆర్ వర్సిటీ అంచనా..

దేశంలో ముంబై,తమిళనాడు కరోనా పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే.. జులై రెండో వారం నాటికి చెన్నైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.5లక్షలకు చేరుకుంటుందని,1600 మరణాలు సంభవిస్తాయని ఎంజీఆర్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఎంజీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gTEKbU

0 comments:

Post a Comment