Saturday, June 6, 2020

చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్ద

న్యూఢిల్లీ: భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ముందుకొచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల వద్ద ఈ చర్చల ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో రెండు దేశాలకు చెందిన మిలటరీ లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య తొలివిడ చర్చలు ప్రారంభం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cFPgjw

Related Posts:

0 comments:

Post a Comment