Friday, October 2, 2020

వైసీపీలో వర్గపోరు .. ఆమంచిపై ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యల మతలబు అదేనా !!

ఆంధ్రప్రదేశ్ లో చీరాలలో వైసీపీలో వర్గ పోరు కొనసాగుతూ ఉంది. గతంలో టీడీపీలో ఉన్న కరణం బలరాం, వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కరణం బలరాం ఏపీ సీఎం జగన్ కు మద్దతు తెలిపి,తన కుమారుడైన కరణం వెంకటేష్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేర్చిన తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36sfWF8

Related Posts:

0 comments:

Post a Comment