Friday, October 2, 2020

హైకోర్టు వ్యాఖ్యలపై సజ్జల అభ్యంతరం- కామెంట్స్‌ బాధాకరం- మీడియానే చిచ్చుపెడుతోందని ఆక్షేపణ

ఏపీ హైకోర్టుకూ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తోందంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతుండగా.. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నిన్న హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్ధపై విశ్వాసం లేకపోతే హైకోర్టు తీసేయాలని కేంద్రాన్ని కోరమంటూ వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్ధానం చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rkuI2

Related Posts:

0 comments:

Post a Comment