Friday, September 4, 2020

Nutan naidu: విలువలు, నైతిక హక్కులు ఏవీ, శిరోముండన ఘటనపై నెటిజన్ల ప్రశ్నలు

నూతన్ నాయుడు.. నిర్మాత, నటుడు, వైసీపీ నేత.. కానీ బిగ్ బాస్ వల్ల ప్రపంచానికి తెలిశాడు. ఇక అందులో నీతులు, విలువల గురించి చెప్పేశాడు. తోటి కంటెస్టెంట్ కౌశల్‌తో మంచి, మనస్తత్వం, వ్యక్తిత్వం తొక్క, తోటకూర అంటూ తెగ హడావిడి చేశాడు. బిగ్ బాస్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఇవన్నీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన ఇంట్లో..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZzyxW

Related Posts:

0 comments:

Post a Comment