Friday, September 4, 2020

చంద్రబాబును అన్నందుకు గొంతు క్యాన్సర్ తో పోతావ్ .. కొడాలి నానీకి దేవినేని ఉమ శాపం

ఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమా కొడాలి నాని తాటాకు చప్పుళ్ళకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరం అన్నారు. చదువు సంస్కారం లేకుండా కొడాలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h4n0Jz

Related Posts:

0 comments:

Post a Comment