Wednesday, September 18, 2019

కోడెల మంచి వైద్యుడు.. కానీ రాజకీయ జీవితం వివాదాస్పదం... 2019 ఎన్నికల్లో ఓటమినుంచి అధపాతాళానికి....

అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మట్టిలో కలిసిపోయారు. నరసారావుపేటలో తాను కట్టించిన స్వర్గపురి శ్మశానంలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. కుటుంబసభ్యుల రోదనలు, బంధువులు, సన్నిహితుల ఆశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ అంత్యక్రియల ఘట్టం ముగిసింది. దీంతో కోడెల శివప్రసాద్ జీవితంలో జరిగిన ఘట్టాలను ఓ సారి పరిశీలిద్దాం. డాక్టర్ నుంచి యాక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/308dYYA

Related Posts:

0 comments:

Post a Comment