మిషన్ కర్మయోగి పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు. మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31VCziN
‘మిషన్ కర్మయోగి’కి మోదీ కేబినెట్ ఆమోదం - సివిల్ సర్వీసుల్లో భారీ ప్రక్షాళన
Related Posts:
విశాఖ ఛాతీ, గీతం ఆసుపత్రులకు అరుదైన గౌరవం: పూల వర్షాన్ని కురిపించిన వైమానిక దళ హెలికాప్టర్లువిశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙత తెలియజేస్తోంది … Read More
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: నేటి నుంచి మూడు రోజుల పాటు: వారికి మాత్రమే: పోటెత్తిన బస్స్టేషన్బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా మూడోదశ లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణ… Read More
లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డను ఫిక్స్ చేస్తున్నారా ? హైదరాబాద్ లో సీఐడీ... త్వరలో ప్రశ్నించే అవకాశం..కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖ వ్యవహారంలో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన రాశారని చెబుతున్న లేఖ ఎక్కడి నుంచ… Read More
కిమ్ మరణంపై ట్రంప్ చెప్పినట్లే.. ఉ.కొరియా బోర్డర్లో బుల్లెట్ల వర్షం.. అమెరికాలో కరోనా విలయం..పిల్ల వెబ్సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి.. మృతదేహం తాలూకు ఫొటోలు కూడా ప్రచురించాయి.. భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధ… Read More
ఇండియా సెల్యూట్స్: శిరస్సు వంచి నమస్కరిస్తోన్న భారతావని: పోలీసుల అమరవీరుల స్థూపంతో షురూ..న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙత తెలియజేస్తోంది … Read More
0 comments:
Post a Comment