Friday, March 5, 2021

రెండు ఎమ్మెల్సీ స్థానాలు.!పది మంది ఇంఛార్జ్ మంత్రులు.!క్షేత్రస్థాయిలో శ్రమిస్తుంది నలుగురే.!

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో ఊహించని విధంగా ఆదిత్యం కోల్పోవడం వంటి పరిణామాల తర్వాత జరుగుతున్న పట్ట భద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు స్థానాలకు సుమారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qmU5VK

0 comments:

Post a Comment