Wednesday, September 2, 2020

Coronavirus: మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్ కావాలి, క్వారంటైన్ లో హంగామా, బీర్లు, 90 ML వద్దా ? !

బెంగళూరు/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధిని ఎలా అరికట్టాలి ? అంటూ ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్న ప్రభుత్వాలు వారికి మూడుపూటల ఆహారం అందిస్తున్నాయి. అయితే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, కొడిగుడ్డుతో సరిపెడుతున్నారు, ఈ రోజు మర్యాదగా మటన్ బిర్యాని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34VZxYJ

Related Posts:

0 comments:

Post a Comment