Friday, March 5, 2021

Anantapur Jobs:క్యుంగ్‌షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!

అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uYvwC6

Related Posts:

0 comments:

Post a Comment