Friday, March 5, 2021

259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున.. ''ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'' పేరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8Hh34

Related Posts:

0 comments:

Post a Comment